విద్యా కుసుమం… స్వరూపారెడ్డి గారు హైదరాబాద్ లోని Resonance కాలేజీలో ఒక డీన్ గా చేరి నాటి నుంచి నేటి వరకు విద్యారంగంలో పలు విధాల పలు సేవలను అందిస్తూ అందరి మన్ననాలను. పొందుకుంటున్నారు.ఒక డీన్ గా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సేవలు అందించడానికి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాల సుదీర్ఘ విద్యారంగా ప్రయాణంలో ఎందరినో ఉన్నత అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు స్వరూపారెడ్డి గారు. అనేకమంది విద్యార్థులను ఒక క్రమ పద్ధతిలో నడిపించుటలో స్వరూపారెడ్డి కృతజ్ఞతలు అయ్యారు. విద్యారంగం తో పాటు సామాజిక సేవారంగంలోనూ పలు సేవా కార్యక్రమాలను చేస్తూ విద్యార్థులకు యువకులకు ఒంటరి స్త్రీలకు విద్యార్థులకు అనాధలకు అభాగ్యులకు స్వరూపా రెడ్డి గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్వరూప రెడ్డి అన్న వాగ్దాటితో నిరాక్ష రాశులను అక్షరాస్యత వైపు పయనించేలా కృషి చేశారు స్వరూపారెడ్డి గారు. కాలేజీలో ఎన్నో అడ్డంకులను అధిగమించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వరూపారెడ్డి. ఈనెల 22న జన్మదిన వేడుకల సందర్భంగా స్ఫూర్తి డిజిటల్ దినపత్రిక శుభాకాంక్షలు అందజేస్తుంది.
విద్యా కుసుమం… స్వరూపారెడ్డి గారు హైదరాబాద్ లోని కాలేజీలో

21
Jul